వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన నియోజకవర్గం పులివెందులలో రెండోరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి కంటి ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు.కంటి పరీక్ష చేపించుకున్న వైఎస్ జగన్ <br /> <br />YSRCP chief YS Jagan Mohan Reddy is touring his constituency Pulivendu for the second day. On this occasion, YS Jagan Inaugurates YS Raja Reddy Eye Centre at Pulivendula <br /> <br />#Ysjagan #ysrcp #jagan #pulivendula #ysr #RajaReddyHospital